¡Sorpréndeme!

Gully Boy Rapper MC Tod Fod Biography | Dharmesh Parmar | Oneindia Telugu

2022-03-24 24 Dailymotion

Gully Boy rapper Dharmesh Parmar life story
#gullyboy
#mctodfod
#dharmeshparmar
#bollywood
#swadesimovement

హిప్ హాప్ కమ్యూనిటీ కి చేదు వార్త .భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాల్సిన లోకల్ టాలెంట్ 24 ఏళ్ళ వయసులోనే తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయింది .ర్యాప్ మ్యూజిక్ ని ఇష్టపడేవాళ్ళకి Rapper MC Tod Fod పేరు సుపరిచితం .. ఇది అతని స్టేజ్ నేమ్
అసలు పేరు Dharmesh Parmar. ఇతని బ్యాండ్ పేరు స్వదేశీ !